Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్–03, సీనియర్ మేనేజర్–03, మేనేజర్లు–03.
విభాగాలు: బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. బీఈ/బీటెక్/ఎంసీఏతోపాటు డేటా మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23–40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.03.2022
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 07,2022 |
Experience | 2 year |
For more details, | Click here |