Skip to main content

SIDBI Recruitment 2023: సిడ్బీ లో 50 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లక్నోలోని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ).. అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఎ జనరల్‌ స్ట్రీమ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Manager Jobs in SIDBI Lucknow

మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్, ఎల్‌ఎల్‌బీ లేదా సీఏ/సీఎస్‌ /సీడబ్ల్యూఏ/సీఎఫ్‌ఏ /సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.90,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.11.2023.
గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్‌ 2023/జనవరి 2024.

వెబ్‌సైట్‌: https://www.sidbi.in/

చ‌ద‌వండి: Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 28,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories