Skip to main content

సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు నవంబర్ 18 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేసే గడువును నవంబర్ 18వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
Published date : 18 Nov 2020 02:38PM

Photo Stories