Skip to main content

NDMA Recruitment 2024: వైస్-ఛాన్సలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వేతనం నెలకు లక్షన్నర

Vacancy announcement: Senior Consultant positions   50 years for eligible candidates  NDMA Recruitment 2024    NDMA notification for Vice-Chancellor positions
NDMA Recruitment 2024

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) వైస్-ఛాన్సలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు 

ఖాళీలు: 
సీనియర్‌ కన్సల్టంట్‌: 2 పోస్టులు
అర్హత: డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/సివిల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ
వయస్సు: 50 ఏళ్లకు మించరాదు


వేతనం: నెలకు రూ. 1,25,00/-
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 28, 2024

Published date : 15 Mar 2024 12:00PM
PDF

Photo Stories