Weekly Current Affairs (Awards) Quiz (14-20 Oct 2022)
1. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 గెలుచుకున్న భారతీయ నగరం ఏది?
A. పూణే
B. హైదరాబాద్
C. ఇండోర్
D. భూపాల్
- View Answer
- Answer: B
2. పురుషుల Ballon d'Or అవార్డు 2022 విజేత ఎవరు?
A. మహమ్మద్ సలాహ్
B. రాబర్ట్ లెవాండోస్కీ
C. కరీమ్ బెంజెమా
D. క్రిస్టియానో రొనాల్డో
- View Answer
- Answer: C
3. బుకర్ ప్రైజ్ 2022 ఎవరు గెలుచుకున్నారు?
A. నోవైలెట్ బులవాయో
B. షెహన్ కరుణతిలక
C. క్లైర్ కీగం
D. ఎలిజబెత్ స్ట్రౌట్
- View Answer
- Answer: B
4. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్- 2022లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది?
A. సిక్కిం
B. ఉత్తరాఖండ్
C. రాజస్థాన్
D. హర్యానా
- View Answer
- Answer: D
5. 'పాండమిక్ డిస్రప్షన్స్ అండ్ ఒడిశాస్ లెసన్స్ ఇన్ గవర్నెన్స్' పేరుతో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
A. గణేశి లాల్
B. జగదీప్ ధంఖర్
C. ద్రౌపది ముర్ము
D. నవీన్ పట్నాయక్
- View Answer
- Answer: D
6. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) ద్వారా సర్ సయ్యద్ ఎక్సలెన్స్ అవార్డు 2022 ఎవరికి లభించింది?
A. అస్గర్ అబ్బాస్
B. తారిఖ్ మన్సూర్
C. ఇష్తియాక్ అహ్మద్ జిల్లి
D. బార్బరా మెట్కాఫ్
- View Answer
- Answer: D
7. మహిళల బాలన్ డి'ఓర్ అవార్డు లేదా బాలన్ డి'ఓర్ ఫెమినిన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
A. మేగాన్ రాపినో
B. అలెక్సియా పుటెల్లాస్
C. లీకే మార్టెన్స్
D. మార్తా
- View Answer
- Answer: B
8. "A confused Mind story" అనే పుస్తక రచయిత ఎవరు?
A. లు కునియా
B. విక్రమ్ జీత్ సింగ్
C. రోషిణి దత్తా
D. సాహిల్ సేథ్
- View Answer
- Answer: D