కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (4-10 November 2021)
Sakshi Education
1. భారత సైన్యం పశ్చిమ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ) నవ్ కె ఖండూరి
బి) సందీప్ జోషి
సి) PR పవన్ సుందరం
డి) సందీప్ సింగ్
- View Answer
- సమాధానం: ఎ
2. బార్క్లేస్ బ్యాంక్ CEO అయిన భారత సంతతి వ్యక్తి?
జ) జయశంకర్ ప్రసాద్
బి) రాజశేఖర్ పిళ్లై
సి) కస్తూరి శ్రీనివాసన్
డి) CS వెంకటకృష్ణన్
- View Answer
- సమాధానం: డి
3. ఆమ్వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) షారుక్ ఖాన్
బి) విక్కీ కౌశల్
సి) సల్మాన్ ఖాన్
డి) అమితాబ్ బచ్చన్
- View Answer
- సమాధానం: డి
4. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉన్నత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) డేనియల్ డెల్ వల్లే
బి) లీ వీంగ్సూ
సి) గ్రెటా థర్న్బర్గ్
డి) అలెక్స్ రిలే
- View Answer
- సమాధానం: ఎ
Published date : 10 Dec 2021 03:41PM