కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (29-31, January & 01-04, February 2022)
1. KV సుబ్రమణియన్ స్థానంలో భారత ప్రభుత్వానికి కొత్త ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులైనది?
ఎ. శంకర్ ఆచార్య
బి. VK రామస్వామి
సి.కౌశిక్ బసు
డి. V.అనంత నాగేశ్వరన్
- View Answer
- Answer: డి
2. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త ఛైర్మన్ &మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైనది?
ఎ. పుష్ప్ కుమార్ జోషి
బి. రిజ్వాన్
సి. ముఖేష్ కుమార్ సురానా
డి. విపిన్ సచ్‌దేవా
- View Answer
- Answer: ఎ
3. IIFL ఫైనాన్స్ కొత్త చైర్మన్?
ఎ. కేశవ్ వర్మ
బి. అరుణ్ పూర్వార్
సి. BK శ్రీవాస్తవ
డి. అనుజ్ మెహతా
- View Answer
- Answer: బి
4. ఏ LIC చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మార్చి 2023 వరకు పొడిగించింది?
ఎ. M R కుమార్
బి. సిద్ధార్థ మొహంతి
సి. పంకజ్ జైన్
డి. ముఖేష్ గుప్తా
- View Answer
- Answer: ఎ
5. ఆంటోనియో కోస్టో ఏ దేశానికి తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
ఎ. పోర్చుగల్
బి. ఎస్టోనియా
సి. ఫిన్లాండ్
డి. జర్మనీ
- View Answer
- Answer: ఎ
6. జియోమారా క్యాస్ట్రో ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు?
ఎ. పరాగ్వే
బి. హోండురాస్
సి. నికరాగ్వా
డి. ఈక్వెడార్
- View Answer
- Answer: బి
7. కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. లెఫ్టినెంట్ జనరల్ సందీప్ చంద్
బి. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
సి. లెఫ్టినెంట్ జనరల్ పవన్ సింగ్ రాయ్
డి. లెఫ్టినెంట్ జనరల్ రమేష్ అన్బు
- View Answer
- Answer: బి
8. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్?
ఎ. లెఫ్టినెంట్ జనరల్ GAV రెడ్డి
బి. లెఫ్టినెంట్ జనరల్ కమల్ దావర్
సి. లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఎం. ఖర్గే
డి. లెఫ్టినెంట్ జనరల్ S. C. మల్హన్
- View Answer
- Answer: ఎ
9. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. రవి మిట్టల్
బి. సుధాకర్ శుక్లా
సి. ముకులిత విజయవర్గీయ
డి. నవరంగ్ సైనీ
- View Answer
- Answer: ఎ