కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 26-31 March, 2022)
1. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ. మాయావతి
బి. యోగి ఆదిత్యనాథ్
సి. అఖిలేష్ యాదవ్
డి. సుశీల్ కుమార్ మోడీ
- View Answer
- Answer: బి
2. స్కాట్లాండ్లోని రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఫెలోగా ఎన్నికైనది?
ఎ. సౌమ్యా స్వామినాథన్
బి. చందా కొచ్చర్
సి. వందనా లూత్రా
డి. కిరణ్ మజుందార్-షా
- View Answer
- Answer: డి
3. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా కొత్త ఛైర్మన్?
ఎ. సందీప్ బజాజ్
బి. శశి సిన్హా
సి. పవన్ తాజెర్
డి. రమేష్ రావు
- View Answer
- Answer: బి
4. ఉత్తరాఖండ్ మొదటి మహిళా స్పీకర్?
ఎ. రేణు బిష్త్
బి. మీనా జోషి
సి. రీతూ ఖండూరి
డి. సరితా ఆర్య
- View Answer
- Answer: సి
5. రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులైనది?
ఎ. సుశీల షాహి
బి. సునీల్ చంద్ర
సి. అమర్జీత్ సింగ్ బేడీ
డి. వినోద్ జి ఖండారే
- View Answer
- Answer: డి
6. FedEx కొత్త CEO గా ఎంపికైనది?
ఎ. అరవింద్ కృష్ణ
బి. రాజ్ సుబ్రమణ్యం
సి. నికేశ్ అరోరా
డి. శంతను నారాయణ్
- View Answer
- Answer: బి
7. రాబర్ట్ అబేలా ఏ దేశానికి తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
ఎ. సైప్రస్
బి. మాల్టా
సి. పోర్చుగల్
డి. మాల్దీవులు
- View Answer
- Answer: బి
8. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కొత్త డైరెక్టర్ జనరల్?
ఎ. గిల్బర్ట్ హౌంగ్బో
బి. కాంగ్ క్యుంగ్-వా
సి. మురియల్ పెనికాడ్
డి. కనయో న్వాన్జే
- View Answer
- Answer: ఎ
9. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెహ్రాడూన్, డైరెక్టర్గా నియమితులైనది?
ఎ. డాక్టర్ రేణు సింగ్
బి. డాక్టర్ విజయ్ ప్రభు
సి. డాక్టర్ రేణు దేశాయ్
డి. డాక్టర్ రాకేష్ శర్మ
- View Answer
- Answer: ఎ