కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (25-30 November 2021)
1. మాగ్డలీనా ఆండర్సన్ ఏ దేశానికి మొదటి మహిళా ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు, నియామకం అయిన కొద్ది గంటలకే రాజీనామా చేశారు?
ఎ) కెన్యా
బి) యూకే
సి) రష్యా
డి) స్వీడన్
- View Answer
- Answer: డి
2. షేక్ సబా అల్-ఖలీద్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) అఫగ్నిస్తాన్
బి) ఉత్తర కొరియా
సి) కువైట్
డి) సూడాన్
- View Answer
- Answer: సి
3. వ్యాక్సినేషన్ డ్రైవ్లను ప్రోత్సహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది?
ఎ) షారుక్ ఖాన్
బి) సల్మాన్ ఖాన్
సి) అమితాబ్ బచ్చన్
డి) నవాజుద్దీన్ సిద్ధిఖీ
- View Answer
- Answer: బి
4. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (INTERPOL) ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా డెలిగేట్గా ఎన్నికైనది?
ఎ) ప్రవీణ్ సిన్హా
బి) రాహుల్ బెనర్జీ
సి) జితేంద్ర కౌశిక్
డి) ప్రవీణ్ శుక్లా
- View Answer
- Answer: బి
5. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ను పర్యవేక్షించే ప్యానెల్ ఛైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సందీప్ సింగ్వి
బి) రతన్ పి వతల్
సి) పవన్ దాస్ జోషి
డి) రమేష్ తివారీ
- View Answer
- Answer: బి
6. పీటర్ ఫియాలా ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?
ఎ) ఫ్రాన్స్
బి) కెన్యా
సి) సెషెల్స్
డి) చెక్ రిపబ్లిక్
- View Answer
- Answer: డి
7. Twitter CEOగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) భాస్కర్ మెహతా
బి) విజయ్ అగర్వాల్
సి) సందీప్ కృష్ణన్
డి) పరాస్ అగర్వాల్
- View Answer
- Answer: డి
8. నావికాదళ సిబ్బందికి 25వ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినది?
ఎ) రజనీష్ కుమార్
బి) మోహిత్ మనోహర్ సిన్హా
సి) ఆర్ హరి కుమార్
డి) కరంబీర్ సింగ్
- View Answer
- Answer: సి
9. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ -CBIC చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వివేక్ జోహ్రీ
బి) రమేష్ సింగ్నియా
సి) మహేష్ జైన్
డి) రాహుల్ తామ్రాకర్
- View Answer
- Answer: ఎ
10. EWS కోటా రీవిజిట్ క్రైటీరియా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్నది?
ఎ) అజయ్ పాండే
బి) నమితా సేథ్
సి) సౌరవ్ జోషి
డి) మహేష్ జైన్
- View Answer
- Answer: ఎ
11. ఇంటర్పోల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) అహ్మద్ నాసర్ అల్ రైసీ
బి) షాహిద్ రాహిషి
సి) మహ్మద్ అల్తాఫ్
డి) ఆంటోనియో గట్టెరెస్
- View Answer
- Answer: ఎ