కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (23-31 December, 2021)
1. పంట బీమా ప్రీమియంను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించేది?
ఎ) రాజేష్ సింగ్
బి) మహేష్ శర్మ
సి) సౌరభ్ మిశ్రా
డి) కెఆర్ మంజునాథ్
- View Answer
- Answer: డి
2. ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ కో-ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) మయాంక్ శర్మ
బి) పునీత్ కుమార్
సి) దీనానాథ్ దుభాషి
డి) కమలేష్ గాంధీ
- View Answer
- Answer: డి
3. ఇండియన్ నేవల్ అకాడమీ, ఎలిమల కమాండెంట్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ) వైస్ అడ్మిరల్ పునీత్ కె బహల్
బి) అడ్మిరల్ కరంబీర్ సింగ్
సి) అడ్మిరల్ తారకనాథ్ బెనర్జీ
డి) వైస్ అడ్మిరల్ సత్యం శుక్లా
- View Answer
- Answer: ఎ
4. విశ్వవీర్ అహుజా ఏ బ్యాంకు MD & CEO పదవి నుండి వైదొలిగారు?
ఎ) ఐడీబీఐ బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) ఐసీఐసీఐ బ్యాంక్
డి) RBL బ్యాంక్
- View Answer
- Answer: డి
5. ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (FIA) అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి యూరోపియన్యేతరుడు?
ఎ) అదిర్ అబీబీ
బి) మహమ్మద్ సల్మాన్
సి) క్రిస్గ్టీనా గోర్జియా
డి) మహ్మద్ బెన్ సులేయం
- View Answer
- Answer: డి
6. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త MD & CEO గా నియమితులైనది?
ఎ) అతుల్ కుమార్ గోయల్
బి) ముఖేష్ సింగ్
సి) ఎల్వి ప్రభాకర్
డి) ప్రవీణ్ తివారీ
- View Answer
- Answer: ఎ
7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (IICA) DG & CEO గా నియమితులైనది?
ఎ) ముఖేష్ శర్మ
బి) జయంతి లాల్
సి) మహేష్ సింగ్
డి) ప్రవీణ్ కుమార్
- View Answer
- Answer: డి
8. ఏ కంపెనీకి నటులు విజయ్ రాజ్, వరుణ్ శర్మ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు?
ఎ) EasemyTrip
బి) మేక్మైట్రిప్
సి) గోయిబిబో
డి) సఫారీ
- View Answer
- Answer: ఎ
9. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD, CEOగా తిరిగి నియమితులైనది?
ఎ) పిఎన్ వాసుదేవన్
బి) ఎల్వి ప్రభాకర్
సి) అతుల్ కుమార్ గోయల్
డి) ప్రణయ్ సింగ్
- View Answer
- Answer: ఎ
10. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ప్రియాంక్ తివారీ
బి) తన్మయ్ భట్
సి) ఇంద్రా నూయి
డి) రాధిక ఝా
- View Answer
- Answer: డి
11. జెనీవాలో నిరాయుధీకరణపై UN సమావేశానికి భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) అనుపమ్ రే
బి) SV ఖరే
సి) సుబోధ్ సింగ్
డి) దినేష్ సింగ్ చతుర్వేది
- View Answer
- Answer: ఎ
12. పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ & స్పెషల్ సెక్రటరీ (DGF&SS) గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సందీప్ లఖేరా
బి) పవన్ సింగ్
సి) రమేష్ గోయల్
డి) సీపీ గోయల్
- View Answer
- Answer: డి
13. కొత్త డిప్యూటీ NSA గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) విక్రమ్ మిస్రీ
బి) పంకజ్ సరన్
సి) సంజయ్ గుప్తా
డి) మహేష్ జైన్
- View Answer
- Answer: ఎ