కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (22-28, January, 2022)
Sakshi Education
1. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ పాధ్య
బి. పవన్ బన్సల్
సి. రమేష్ మున్షీ
డి. దిలీప్ సంఘాని
- View Answer
- Answer: డి
2. ఏ దేశ కొత్త ప్రధానిగా డిమిటార్ కోవాసెవ్స్కీ ప్రమాణం చేశారు?
ఎ. ఉత్తర మాసిడోనియా
బి. గ్రీస్
సి. ఈజిప్ట్
డి. అర్జెంటీనా
- View Answer
- Answer: డి
3. ఏ బహుపాక్షిక సంస్థకు రాబర్టా మెట్సోలా అతి పిన్న వయస్కురాలైన ప్రెసిడెంట్?
ఎ. UNICEF
బి. యునెస్కో
సి. యూరోపియన్ పార్లమెంట్
డి. ప్రపంచ బ్యాంకు
- View Answer
- Answer: సి
4. జనవరి 2022లో బార్బడోస్ ప్రధానమంత్రిగా వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసినది?
ఎ. మియా మోట్లీ
బి. జైనాబ్ బదావి
సి. జసిందా ఆర్డెర్న్
డి. ఎర్నా సోల్బర్గ్
- View Answer
- Answer: ఎ
5. జనవరి 2022లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అడ్జుడికేటింగ్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా నియమితులైనది?
ఎ. సునీల్ గౌర్
బి. వినోదానంద్ ఝా
సి. ప్రీతి సింగ్
డి. అమిత్ సాహ్ని
- View Answer
- Answer: బి
Published date : 23 Feb 2022 04:57PM