కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (2-8, December, 2021)
1. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
ఎ) సంజయ్ దత్
బి) సల్మాన్ ఖాన్
సి) టైగర్ ష్రాఫ్
డి) షారుక్ ఖాన్
- View Answer
- Answer: ఎ
2. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ IIని దేశాధినేతగా తొలగించి, గణతంత్ర రాజ్యంగా కొత్త శకంలోకి ప్రవేశించిన తర్వాత రిహన్నను ఏ దేశం జాతీయ హీరోగా ప్రకటించింది?
ఎ) కెన్యా
బి) లుథైనియా
సి) బార్బడోస్
డి) సెషెల్స్
- View Answer
- Answer: సి
3. భారత పర్యాటక అభివృద్ధి సంస్థ (ITDC) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సంబిత్ పాత్ర
బి) నిఖిల్ సింగ్
సి) జితేంద్ర సింగ్
డి) రాహుల్ బజాజ్
- View Answer
- Answer: ఎ
4. యునెస్కో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైన మొదటి జపనీస్ మహిళ ?
ఎ) లీ వీంగ్ లూ
బి) జి జిన్‌పింగ్
సి) ఝి ఫియువా
డి) నవోమి కవాసే
- View Answer
- Answer: డి
5. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (NARCL) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ప్రదీప్ షా
బి) సంజయ్ జైన్
సి) సుమన్ సింగ్
డి) రాజీవ్ నిగమ్
- View Answer
- Answer: ఎ
6. ఆడమా బారో ఏ దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
ఎ) జపాన్
బి) నైరోబి
సి) గాంబియా
డి) కెన్యా
- View Answer
- Answer: సి
7. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సందీప్ సింగ్
బి) పవన్ శ్రీవాస్తవ
సి) రమేష్ నాయక్
డి) అల్కా ఉపాధ్యాయ
- View Answer
- Answer: డి
8. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఇట్టిరా డేవిస్
బి) మార్టిన్ PS
సి) మగ్రెబ్ హేడెన్
డి) రాకేష్ సింగ్
- View Answer
- Answer: ఎ
9. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సంజీవ్ మెహతా
బి) ధ్రువ్ రాథీ
సి) సంజయ్ అగర్వాల్
డి) రితేష్ సింగ్
- View Answer
- Answer: ఎ
10. జియోమారా కాస్ట్రో ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలయ్యారు?
ఎ) మాల్దీవులు
బి) కెన్యా
సి) సెషెల్స్
డి) హోండురాస్
- View Answer
- Answer: డి