కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (18-24 November 2021)
Sakshi Education
1. ఆతిథ్య భారత ప్రభుత్వ ఆమోదంతో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్గా నియమితులైనది?
ఎ) శోంబి షార్ప్
బి) సందీప్ అగర్వాల్
సి)పవన్ సైనీ
డి) రమేష్ గారే
- View Answer
- Answer: ఎ
2. రుమెన్ రాదేవ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
ఎ) కెన్యా
బి) యూకే
సి) స్వీడన్
డి) బల్గేరియా
- View Answer
- Answer: డి
3. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శాశ్వత CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) జియోఫ్ అల్లార్డిస్
బి) మను స్వానీ
సి) జెఫ్ బెజోస్
డి) అనిల్ కుంబ్లే
- View Answer
- Answer: ఎ
4. ఏ దేశ కొత్త ప్రధానమంత్రిగా నికోలే సియుకా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) రొమేనియా
బి) స్లోవేకియా
సి) రష్యా
డి) బ్రూనై
- View Answer
- Answer: ఎ
5. అబ్దల్లా హమ్డోక్ ఏ దేశానికి తిరిగి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?
ఎ) భూటాన్
బి) సూడాన్
సి) యూకే
డి) కెన్యా
- View Answer
- Answer: బి
Published date : 15 Dec 2021 07:56PM