కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (11-17 November 2021)
1. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కొత్త చీఫ్‌గా నియమితులైనది?
ఎ) అతుల్ కర్వాల్
బి) షీల్ వర్ధన్ సింగ్
సి) సంజయ్ చతుర్వేది
డి) వీరేంద్ర సింగ్
- View Answer
- Answer: ఎ
2. తదుపరి చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఆర్ హరి కుమార్
బి) కరంబీర్ సింగ్
సి) SN ప్రధాన్
డి) వినయ్ రాథోడ్
- View Answer
- Answer: ఎ
3. SEZలు, EOUల నుండి ఎగుమతుల కోసం RoDTEP రేట్లను నిర్ణయించడానికి ఏర్పాటైన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఎ) జికె పిళ్లై
బి) హర్జన్ మిశ్రా
సి) ఆర్కే పాల్
డి) సంజయ్ సింగ్
- View Answer
- Answer: ఎ
4. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం WFPకి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైనది?
ఎ) డేనియల్ బ్రూల్
బి) లీ హీంగ్
సి) బై లెనిన్
డి) డేనియల్ క్రెయిగ్
- View Answer
- Answer: ఎ
5. డెప్యూటేషన్ ప్రాతిపదికన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సందీప్ మోదీ
బి) పవన్ బన్సల్
సి) రమేష్ పవార్
డి) SN ప్రధాన్
- View Answer
- Answer: డి
6. ఏ దేశ అధ్యక్షుడిగా డానియల్ ఒర్టెగా ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) కెన్యా
బి) నికరాగ్వా
సి) దక్షిణాఫ్రికా
డి) సెషెల్స్
- View Answer
- Answer: బి
7. రాజ్యసభ కొత్తసెక్రటరీ జనరల్‌గా నియమితులైనది?
ఎ) పిసి మోడీ
బి) సంజయ్ ఆచార్య
సి) పిపికె రామాచార్యులు
డి) పిఆర్ సుందరం
- View Answer
- Answer: ఎ
8. ఐక్యరాజ్యసమితి ఎన్నికలలో జనవరి 1, 2023 నుండి ఐదేళ్ల కాలానికి అంతర్జాతీయ లా కమిషన్‌కు ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) బిమల్ పటేల్
బి) రాకేష్ శర్మ
సి) తారకనాథ్ బెనర్జీ
డి) రమేష్ జైరామ్ అవస్థి
- View Answer
- Answer: ఎ