కరెంట్ అఫైర్స్ ( నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (08-14, January, 2022)
1. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కొత్త సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. ఎస్స్య హనాచి
బి. మైఖేల్ ఫుర్లానీ
సి. జాంగ్ మింగ్
డి. జేవియర్ ఎవాన్స్
- View Answer
- Answer: సి
2. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ కొత్త సెక్రటరీ జనరల్‌గా నియమితులైనది?
ఎ. అబ్దుల్ రెహమాన్ అల్-బజాజ్
బి. అష్రఫ్ టి. లుత్ఫీ
సి. హైతం అల్ ఘైస్
డి. ఫుడ్ రౌహానీ
- View Answer
- Answer: సి
3. జస్టిస్ అయేషా మాలిక్ ఏ దేశ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అయ్యారు?
ఎ. అఫ్గనిస్తాన్
బి. పాకిస్తాన్
సి. బంగ్లాదేశ్
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి
4. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైనది?
ఎ. ఉర్జిత్ పటేల్
బి. వైరల్ ఆచార్య
సి. బిమల్ జలాన్
డి. రఘురామ్ రాజన్
- View Answer
- Answer: ఎ
5. గీతా గోపీనాథ్ స్థానంలో అంతర్జాతీయ ద్రవ్య నిధికి కొత్త ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు ఎంపికయ్యారు?
ఎ. పియోటర్ ట్రాబిన్స్కి
బి. పాబ్లో మోరెనో గార్సియా
సి. పాల్ హిల్బర్స్
డి. పియర్-ఒలివియర్ గౌరింఖాస్
- View Answer
- Answer: డి
6. ఆమ్వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నిమితులైనది?
ఎ. పంకజ్ త్రిపాఠి
బి. అక్షయ్ కుమార్
సి. మనోజ్ బాజ్‌పాయ్
డి. అమితాబ్ బచ్చన్
- View Answer
- Answer: డి
7. అలీఖాన్ స్మైలోవ్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?
ఎ. జార్జియా
బి. అర్మేనియా
సి. కజకిస్తాన్
డి. తజికిస్తాన్
- View Answer
- Answer: సి
8. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైనది?
ఎ. ఇట్టిరా డేవిస్
బి. సమిత్ ఘోష్
సి. బాణవర్ ప్రభాకర్
డి. రాజేష్ జోగి
- View Answer
- Answer: ఎ
9. ఏ బ్రిటీష్ రాజ కుటుంబ సభ్యుడి రాచరిక ప్రోత్సాహకాలు, సైనిక బిరుదులను తొలగించారు?
ఎ. ప్రిన్స్ చార్లెస్
బి. ప్రిన్స్ ఆండ్రూ
సి. ప్రిన్స్ విలియం
డి. ప్రిన్స్ హెన్రీ
- View Answer
- Answer: బి
10. కె. శివన్ స్థానంలో ఇస్రో కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. అజిత్ కుమార్ మొహంతి
బి. S. సోమనాథ్
సి. G. మాధవన్ నాయర్
డి. ఉడిపి రామచంద్రరావు
- View Answer
- Answer: బి