Skip to main content

Rabey Hasani Nadwi: ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ చీఫ్‌ మౌలానా రబే హస్నీ నద్వీ కన్నుమూత

Muslim personal law board president dies

ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ ప్రెసిడెంట్‌ మౌలానా రబే హస్నీ నద్వీ తుదిశ్వాస విడిచారు. వయోభారంతో గత కొంతకాలంగా నద్వీ (94) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలు బాధించడంతో కన్నుమూశారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Apr 2023 06:20PM

Photo Stories