Skip to main content

Amazon Founder: ఆస్తిలో సింహభాగం సేవకే: Jeff Bezos

న్యూయార్క్‌: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తేల్చిచెప్పారు.
Jeff Bezos says he will give most of his money to charity
Jeff Bezos says he will give most of his money to charity

ఫోర్బ్స్‌ మేగజైన్‌ తాజా అంచనా ప్రకారం.. బెజోస్‌ ఆస్తి విలువ 124.1 బిలియన్‌ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్‌ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Nov 2022 08:23AM

Photo Stories