Skip to main content

Indian-American: టెక్సాస్‌ జడ్జిగా భారత సంతతి మహిళ ప్రమాణం

Indian-American takes oath as Texas county judge

భారతీయ అమెరికన్, డెమోక్రటిక్‌ నేత మాథ్యూ.. టెక్సాస్‌లోని ఫోర్ట్‌ బెండ్‌ కౌంటీ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ఆమె ఆ బాధ్యతల్ని చేపట్టారు. కేరళలోని తిరువల్ల ఆమె స్వరాష్ట్రం. కాసరగడలోని బీమనాడే నుంచి వీడియో కాన్ఫరన్స్‌ ద్వారా ఆమె ప్రమాణం చేశారు. నాలుగేళ్లపాటు ఆమె కౌంటీ జడ్జిగా పని చేస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ నేత ఆండ్రూపై.. మాథ్యూ 1,23,116 ఓట్ల తేడాతో గెలుపొందారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 01:01PM

Photo Stories