Skip to main content

Nalin Prabhat: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా నళిన్‌ ప్రభాత్

దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు.
CRPF ADG Nalin Prabhat appointed chief of NSG

ఆయన నియామకానికి కేబినెట్‌లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

1992 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అయిన ప్రభాత్‌ సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. 2028 ఆగస్ట్‌ 31వ తేదీ వరకు ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా ఆయన కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

High Commissioner: భారతదేశానికి మొదటి మహిళా బ్రిటిష్ హైకమిషనర్.. ఎవ‌రంటే..

Published date : 20 Apr 2024 01:46PM

Photo Stories