Skip to main content

India Meteorological Department: దేశంలో నమోదైన గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు

దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం(ఐఎమ్‌డీ) వెల్లడించింది.
Maximum average temperatures recorded in india in telugu

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 05:12PM

Photo Stories