Skip to main content

Antarctic Treaty Consultative Meeting: భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న 46వ ఏటీసీఎం సమావేశం..

46వ ఏటీసీఎం, 26వ సీఈపీ సమావేశాలకు భార‌త‌దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
India to Host 46th Antarctic Treaty Consultative Meeting in Kochi

భారతదేశం మే 20 నుంచి 30వ తేదీ వ‌ర‌కు కొచ్చిలో 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్(ATCM), 26వ కమిటీ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్(CEP) సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. 

ఈ స‌మావేశాలు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భారత ప్రభుత్వం యొక్క భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (MoES), జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధన కేంద్రం (NCPOR) వారు ఆర్గనైజర్లు.  

అంటార్కిటికాలో పర్యావరణ నిర్వహణ, శాస్త్రీయ సహకారం, సహకారంపై నిర్మాణాత్మక ప్రపంచ సంభాషణను సులభతరం చేయడమ‌న దీని ల‌క్ష్యం.

crude petroleum: పెట్రోలియం క్రూడాయిల్‌పై పన్ను తగ్గించిన భారత్.. ఎంతంటే..

Published date : 03 May 2024 01:17PM

Photo Stories