Central Govt: పౌరసత్వమిచ్చే అధికారం కలెక్టర్లకు
Sakshi Education
దేశానికి పొరుగునున్న అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ల నుంచి వలస వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారాన్ని 9 రాష్ట్రాల పరిధిలోని(గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర) 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు కూడా ఈ అధికారాన్ని కల్పించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Nov 2022 07:39PM