Skip to main content

1300 Year Old Buddhist Stupa: 1,300 ఏళ్ల నాటి స్థూపం

ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా మైనింగ్‌ ప్రాంతంలో 1,300 ఏళ్ల కిందటి బుద్ధుడి స్థూపాన్ని కనుగొన్నారు.
1,300 year old Buddhist Stupa in Odisha

భౌమకార రాజవంశం కాలంలో నిర్మించి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది 4.5 మీటర్ల ఎత్తు ఉందని వెల్లడించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 05:07PM

Photo Stories