Skip to main content

Pakistan: ‘గ్రే లిస్టు’ నుంచి బయటపడిన పాకిస్థాన్‌

దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ కు కాస్త ఊరట లభించింది.
Pakistan out of FATF's grey list

ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌).. తాజాగా ఆ జాబితా నుంచి తొలగించింది. పాక్‌తోపాటు నికారాగువా కూడా గ్రే లిస్టు నుంచి బయటపడింది. మయన్మార్‌ గ్రే లిస్టు నుంచి బ్లాక్‌ లిస్టులోకి వెళ్లింది. గ్రే లిస్టు, బ్లాక్‌ లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎప్‌), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.

October Weekly Current Affairs (International) Bitbank: To which state the World Bank extended a loan of $250 million for the SALT Project?
 

 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 06:15PM

Photo Stories