Skip to main content

Industrial production: 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం

ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది.
Industrial activity contracts for the first time in 18 months
Industrial activity contracts for the first time in 18 months

2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో  సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్‌ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి  నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్‌ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి  1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది.

Also read: Quiz of The Day (October 13, 2022): పూగాలోయ ఏ రాష్ర్టంలో ఉంది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 13 Oct 2022 05:26PM

Photo Stories