Skip to main content

KU Semester Exams: కేయూ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇలా..!

వర్సిటీలో విద్యార్థులకు నిర్వహించే సెమిస్టర్‌ పరీక్షల గురించి వివరించారు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి. విద్యార్థులు రాసే ఈ మూడు సెమిస్టర్‌ పరీక్షల టైం టేబుల్‌..
Semester Examinations schedule for students of Kakatiya University Degree II Semester Examinations  Kakatiya University Campus  Sixth Semester Examinations  May Semester Exams Schedule

 

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. రెండో సెమిస్టర్‌ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 24, 27 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి తెలిపారు. ఇక ఆరో సెమిస్టర్‌ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25, 28, 30, 31, జూన్‌ 1, 3వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

Students Talent: విద్యార్థుల ప్రతిభకు ఉగాది పురస్కారాలు..

Published date : 10 Apr 2024 12:27PM

Photo Stories