Skip to main content

APBIE: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈసారి ఇలా..

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24న ప్రారంభమయ్యాయి.
APBIE
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈసారి ఇలా..

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.కాగా మొదటి రోజు మొత్తం 22 మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమొదయ్యాయి. 

చదవండి:  ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

Published date : 25 May 2023 03:17PM

Photo Stories