Free training for rural candidates: కంప్యూటర్, ఇంగ్లీష్, సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌లో గ్రామీణ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Sakshi Education
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా గ్రామీణ అభ్యర్థులకు ఎచ్చెర్లలోని టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎంపీడీఓ కె.సురేష్‌కుమార్ బుధవారం తెలిపారు. డిగ్రీ చదివిన 20 నుంచి 30 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.
మూడు నెలల శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, ట్రైనింగ్ కిట్ అందిస్తామని చెప్పారు. కంప్యూటర్స్, ఇంగ్లిష్, సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఉంటుందని, వివరాలకు 91775 63253 నంబరును సంప్రదించాలని కోరారు.
Published date : 22 Dec 2023 10:56AM
Tags
- Free training
- Free training for rural candidates
- spoken english
- Spoken English Training
- Free training in Spoken English
- Software skills
- Free training in computer courses
- rural candidates
- free training for students
- Free training in courses
- free training program
- Free training for unemployed youth
- Free Training for Women
- Software Developer
- Engineering Software Testing
- Jobs
- latest jobs
- Telugu News
- Breaking news
- Free Skill Development Courses
- news bulletin
- news daily
- news for today
- news for training
- news today ap
- Telangana News
- Google News
- india news
- TTDCTrainingCenter
- SkillDevelopmentProgram
- CommunityEmpowerment
- FreeTraining
- SkillTrainingPrograms