Free Training in Digital Marketing: డిజిటల్ మార్కెటింగ్‌లో ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ (డిజిటల్ మార్కెటింగ్) కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) తమ కళాశాల సంయుక్తంగా ఈ శిక్షణను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి సర్టిఫికెట్‌తో పాటుగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలియజేశారు.
ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఫిబ్రవరి 2వ తేదిలోగా విద్యార్హతా పత్రాలు, ఆధార్ కార్డు, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇతర వివరాలకు 93477 79032, 80087 42842లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
Tags
- Free Training in Digital Marketing
- Digital Marketing
- Free training
- free training program
- free training for students
- Free training in courses
- Fundamentals of digital marketing
- Digital Marketing course
- Instagram Marketing Fundamentals
- SEO training
- Free training for unemployed women in self employment
- Content Marketing For B2b Enterprises
- Free Training for Women
- Free training for unemployed youth
- Digital Marketing Specialist jobs
- Digital Marketing and Social Media Expert
- Google and Facebook free online course in digital marketing
- Digital Marketing Executives
- Digital Marketing Internship
- Free Coaching
- Free Skill Training
- Free Tuition
- Google Ads certifications
- Content marketing free course
- Diploma in social media Strategy
- HubSpot Academy courses
- Content marketing
- GovernmentPolytechnicCollege
- FreeTrainingProgram
- SocialMediaExecutive
- DigitalMarketingCourse
- EmploymentOpportunity
- UnemployedYouth
- Sakshi Education Latest News