Skip to main content

Sports School Students: ఈ పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత..

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది
YSR Sports School students score hundred percentage in board exams

కడప: కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. పాఠశాల నుంచి 34 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 33 మంది ఫస్ట్‌క్లాస్‌లోను, ఒకరు సెకండ్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కావడం విశేషం.

AP Government Schools: ప్రైవేటుకు దీటుగా రాణించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

పాఠశాల విద్యార్థిని ఎస్‌. రిచిత 573 మార్కులు, జి. శ్రీలక్ష్మి 560, కె. అనూరాధ 555, వి.హేమలత 553తో పాటు పలువురు విద్యార్థినులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కె. జగన్నాథరావు అభినందించారు.

Free Education at Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ

Published date : 23 Apr 2024 04:23PM

Photo Stories