Skip to main content

Degree Exams: డిసెంబర్‌ చివరి వారంలో డిగ్రీ పరీక్షలు

Important update: First, third, and fifth semester exams set for December, says Controller Damla Naik, Degree exams for odd semesters scheduled for last week of December, confirms Damla Naik, degree exams 2023, Controller of Examinations Damla Naik announces December exams for degree students

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబర్‌ చివరి వారంలో నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లా నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హారుకానున్న మొదటి, మూడో సెమిస్టర్‌ విద్యార్థులు ఈ నెల 25లోపు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు 30వ తేదీలోపు వర్సిటీ నిర్ణయించిన పరీక్ష ఫీజును చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మంగళవారం నోటిఫికేషన్‌ను పంపించినట్టు తెలిపారు. సోమవారం ఎస్వీయూ అధికారులతో పాలకమండలి సభ్యులు సమావేశమై పరీక్షల నిర్వహణ విధివిధానాలపై చర్చించారు. దీంతో మూడు సెమిస్టర్లకు ఒకే దశ పరీక్షలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించారు.

చ‌ద‌వండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Published date : 22 Nov 2023 03:23PM

Photo Stories