Skip to main content

Amma Vodi: 42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు

వరుసగా నాలుగో ఏడాది అమ్మ ఒడి కార్యక్రమం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమచేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83.15లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.
AMMA-Vodi

గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. 

 

Published date : 28 Jun 2023 01:23PM

Photo Stories