Skip to main content

Center For World University Rankings: వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో చోటు దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయాలు ఇవే..

Academic Excellence  Center For World University Rankings  Top-ranked universities worldwide

సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ (సీడబ్ల్యూయూఆర్‌)–2024 లిస్ట్‌ విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20,966 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, మొదటి 2వేల యూనివర్సిటీల్లో మన దేశం నుంచి పలు యూనివర్సిటీలు టాప్‌ ర్యాంకుల్లో నిలిచాయి.  వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా ద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది.



వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో భారతీయ విశ్వవిద్యాలయాలు ఇవే..

  • IIM అహ్మదాబాద్
  • IISc బెంగళూరు
  • ఐఐటీ బాంబే
  • ఐఐటీ మద్రాస్
  • TIFR హైదరాబాద్
  • IIT ఢిల్లీ
  • ఢిల్లీ యూనివర్సిటీ
  • IIT ఖరగ్‌పూర్
  • AcSIR ఘజియాబాద్
  • పంజాబ్ విశ్వవిద్యాలయం
Published date : 14 May 2024 01:36PM

Photo Stories