Skip to main content

CAPF Conducted In Regional Languages- తెలుగులోనూ సీఏపీఎఫ్‌ పరీక్ష,తొలిసారిగా 13 భాషల్లో..

CAPF Conducted In Regional Languages   Announcement from the Ministry of Home Affairs regarding CAPF Constable Recruitment Exam

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసుల బలగాల (సీఏపీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాల నిమిత్తం రాతపరీక్షను తెలుగు లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇదే తొలిసారి..

దేశవ్యాప్తంగా 120 పట్టణాల్లో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7వరకు ఈ పరీక్ష లు జరగనున్నాయి. ఆంగ్లం, హిందీ కాకుండా తెలుగు సహా మరో 12 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. 
 

Published date : 12 Feb 2024 11:20AM

Photo Stories