Sakshi education logo

Advertisement

ఏఎన్‌ఎమ్,వార్డు హెల్త్ సెక్రటరీ పరీక్ష ఫైనల్ ‘కీ’ విడుదల

సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల్లో భాగంగా...సెప్టెంబర్ 3వ తేదీమధ్యాహ్నం2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించినఏఎన్‌ఎమ్,వార్డు హెల్త్ సెక్రటరీ పరీక్ష (కేటగిరి-3) ఫైనల్ ‘కీ’ ని అధికారులు విడుదల చేశారు.
Edu newsఈ పరీక్ష ప్రాథమిక కీ ని పరీక్ష నిర్వహించిన రోజే విడుదల చేశారు. అలాగే ఈ పరీక్ష ప్రాథమిక కీ పైన పరీక్ష నిర్వహించిన నాటి నుంచి మూడు రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ‘కీ’ ని అధికారులు విడుదల చేశారు.

ప్రశ్నాపత్రాలు & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
Published on 9/10/2019 3:04:00 PM

సంబంధిత అంశాలు