Sakshi education logo

Advertisement

సౌత్ ఇండియన్ బ్యాంకులో 160 ప్రోబేషనరీ ఆపీసర్ పోస్టులు

సౌత్ ఇండియన్ బ్యాంకు 160 పీవోస్ పోస్టుల భ ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు...
ఖాళీలు:
160
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడే ళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ. 800, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200.
దరఖాస్తు చివరి తేది: జూన్ 30, 2019.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : జూలై 25, 2019

పూర్తి వివరాలకు : https://www.southindianbank.com/UserFiles/file/Probationary_Officer_Notification_June_2019.pdf
Published on 6/18/2019 5:55:00 PM

సంబంధిత అంశాలు