Sakshi education logo

నవోదయ ప్రవేశ పరీక్ష- 2020 వాయిదా

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 11న జరగాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడింది.
Education Newsపరిపాలనాపరమైన కారణాల వల్ల జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టును వాయిదా వేసినట్లు నవోదయ విద్యాలయాల సమితి తెలిపింది. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు తాజా సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది. తొలి దశ పరీక్షను జనవరి 11న నిర్వహించి ఫలితాలు ప్రటించారు.
Published on 3/28/2020 3:19:00 PM

సంబంధిత అంశాలు