logo.jpg

Latest Updates

  • సెప్టెంబర్ 4లోపు డీఎస్సీ-2018 నియామకాల ప్రక్రియ పూర్తి

    img.jpg

    డీఎస్సీ- 2018 నియామకాల ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేస్తామని పేర్కొంది.
    Read more...

  • గురుకులాల్లో 1,698 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

    img.jpg

    తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కొలువుల జాతర మొదలైంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త జోనల్ విధానం ప్రకారం.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల విభజన పూర్తికావడంతో ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతమయ్యాయి.
    Read more...

TRT FAQs

View All...