ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది.
Education Newsనవంబర్ 27న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ టైమ్‌టేబుల్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 18తో ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జనవరి 31న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఫస్టియర్ టైమ్‌టేబుల్

27-02-2019

సెకండ్ లాంగ్వేజి- పేపర్ 1

01-03-2019

ఇంగ్లిష్- పేపర్ 1

05-03-2019

మ్యాథ్స్-1ఎ, బోటనీ-1, సివిక్స్-1, సైకాలజీ-1

07-03-2019

మ్యాథ్స్-1బి, జువాలజీ-1, హిస్టరీ-1

09-03-2019

ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి-1

12-03-2019

కెమిస్ట్రీ 1, కామర్స్ 1, సోషియాలజీ-1, ఫైన్ ఆర్‌‌ట్స-1, మ్యూజిక్-1

14-03-2019

జియాలజీ-1, హోంసైన్స్-1, పబ్లిక్ అడ్మిన్-1, లాజిక్-1, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్

16-03-2019

మోడరన్ లాంగ్వేజి-1, జాగ్రఫీ-1సెకండియర్ టైమ్‌టేబుల్

28-02-2019

సెకండ్ లాంగ్వేజి-2

02-03-2019

ఇంగ్లిష్-2

06-03-2019

మ్యాథ్స్-2ఎ, బోటనీ 2, సివిక్స్ 2, సైకాలజీ 2

08-03-2019

మ్యాథ్స్-2బి, జువాలజీ-2, హిస్టరీ -2

11-03-2019

ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజి-2

13-03-2019

కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్ ఆర్‌‌ట్స-2

15-03-2019

జియాలజీ-2, హోంసైన్స్ -2, పబ్లిక్ అడ్మిన్-2, లాజిక్-2, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్

18-03-2019

మోడరన్ లాంగ్వేజి -2, జాగ్రఫీ-2

Published on 11/28/2018 3:30:00 PM

Related Topics