టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్ విశ్లేషణ

నవ తెలంగాణలో సర్కారీ కొలువును చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కష్టపడి చదువుతున్న అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిలబస్ అందుబాటులోకి వచ్చింది. గ్రూప్స్ సిలబస్‌ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఇక విజయాన్ని అందుకోవాలంటే పటిష్ట వ్యూహాంతో ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. ఈ క్రమంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా గ్రూప్స్ సిలబస్‌పై నిపుణుల విశ్లేషణ ప్రత్యేకం...
Read More

పేపర్ల వారీగా గ్రూప్స్ సిలబస్ విశ్లేషణ కోసం కింద క్లిక్ చేయండి..