Sakshi education logo
Sakshi education logo

గ్రూప్-1 (ప్రిలిమ్స్), గ్రూప్-2 రిఫరెన్స్ బుక్స్

Join our Community

facebook Twitter Youtube
జనరల్ స్టడీస్
 • తెలుగు అకాడమీ ప్రచురించిన ఆరు నుంచి పదో తరగతి సోషల్, సైన్స్ పుస్తకాలు
 • కరెంట్ అఫైర్స్: ప్రామాణిక దినపత్రికలు , తెలంగాణ ప్రభుత్వ పథకాల వివరాల
 • కోసం ప్రభుత్వ వెబ్‌సైట్లు, యోజన, కురుక్షేత్ర లాంటి ప్రామాణిక మ్యాగజీన్లు
 • జనరల్ ఇంగ్లిష్: ఆర్.ఎస్. అగర్వాల్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్, ఆరు నుంచి
 • ఇంటర్ వరకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు
జాగ్రఫీ
 • తెలుగు అకాడమీ బుక్స్ ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు
 • తెలంగాణ జాగ్రఫీ కోసం జిల్లాల వారీ ప్రభుత్వ వెబ్‌సైట్లు
 • కుల్లర్ ఇండియన్ జాగ్రఫీ (ఇంగ్లిష్ మీడియం )
 • బీఎస్ నేగీ రీజినల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా (ఇంగ్లిష్ మీడియం)
హిస్టరీ అండ్ కల్చర్
 • తెలంగాణ చరిత్ర: తెలుగు అకాడమీ
 • ఎస్. నారాయణరెడ్డి: తెలంగాణ చరిత్ర
 • భారత చరిత్ర-సంస్కృతి:
 • తెలుగు అకాడమీ
ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన
 • బీఎల్ ఫాబియా ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ (ఇంగ్లిష్ మీడియం)
 • రమేశ్ అరోరా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ (ఇంగ్లిష్ మీడియం)
 • ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ బై దుర్గాదాస్ బాస్
 • తెలుగు అకాడమీ భారత రాజ్యాంగం, భారతదేశ పరిపాలన
 • తెలుగు అకాడమీ రాజకీయ వ్యవస్థ, భారత సమాజం
 • జీబీకే పబ్లికేషన్స్ భారత రాజ్యాంగ వ్యవస్థ
ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
 • ఇండియన్ ఎకానమీ: ఉమా కపిల
 • ఇండియన్ ఎకానమీ: మిశ్రా అండ్ పురి
 • ఇండియన్ ఎకానమీ: ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ - ఏఎన్.అగర్వాల్.
 • రీ ఇన్వెంటింగ్ తెలంగాణ- ద ఫస్ట్ స్టెప్స్-సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ 2015 (ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ )
 • 50 ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ -సెస్-హనుమంత రావు
 • ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ - చార్లెస్ ఏ డి.కోల్‌స్టాడ్
 • ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ - రామ్‌ప్రసాద్‌సేన్‌గుప్తా
 • ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ - రవీంద్రనాథ్ భట్టాఛార్జీ
 • ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ - యు.శంకర్
Published on 9/10/2015 12:13:00 PM

Related Topics